Bible Language

Deuteronomy 26:4 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   యాజకుడు గంపను నీ చేతిలోనుండి తీసికొని నీ దేవు డైన యెహోవా బలిపీఠమునెదుట ఉంచగా
ERVTE   “అప్పుడు నీ చేతిలోని బుట్టను యాజకుడు తీసుకొంటాడు. నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట అతడు దానిని కింద ఉంచుతాడు.
IRVTE   యాజకుడు గంపను నీ చేతిలో నుంచి తీసుకుని మీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట ఉంచాలి. PEPS