Bible Language

Ecclesiastes 11:5 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   చూలాలి గర్బ éమందు ఎముకలు ఏరీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి యే త్రోవను వచ్చునో నీవెరుగవు, ఆలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు.
ERVTE   గాలి ఎటు వీస్తుందో నీకు తెలియదు. బిడ్డ తన తల్లి గర్భంలో ఎలా పెరుగుతుందో నీకు తెలియదు. అలాగే, దేవుడు యేమి చేస్తాడో నీకు తెలియదు, కాని, అన్నీ జరిపించేది ఆయనే.
IRVTE   స్త్రీ గర్భంలో పసికందు ఎముకలు ఎలా ఏర్పడతాయో,
గాలి ఎక్కడ నుంచి వస్తుందో నీవెలా గ్రహించలేవో
సమస్తాన్నీ సృష్టించిన దేవుని పనిని నువ్వు గ్రహించలేవు.