Bible Language

Ecclesiastes 1:15 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   వంకరగానున్న దానిని చక్కపరచ శక్యముకాదు, లోపముగలది లెక్కకు రాదు.
ERVTE   (వీటిని వేటినీ మనం మార్చలేము.) వంకరగా వున్నదాన్ని అది తిన్నగా వుందని మనం చెప్పలేము. ఏదైనా ఒకటి అక్కడ లేనప్పుడు అది అక్కడ వుందని మనం చెప్పలేము.
IRVTE   వంకరగా ఉన్నది చక్కబడదు. కనిపించనిది లెక్కలోకి రాదు.