Bible Language

Exodus 19:15 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అప్పుడతడుమూడవనాటికి సిద్ధముగా నుండుడి; పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను.
ERVTE   అప్పుడు మోషే ప్రజలతో, “ఇంక మూడు రోజుల్లో యెహోవాతో సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉండండి. అంతవరకు పురుషులు స్త్రీలను ముట్టుకోగూడదు” అని చెప్పాడు.
IRVTE   అప్పుడు మోషే “మూడవ రోజుకల్లా సిద్ధంగా ఉండండి. మీ భార్యల దగ్గరికి వెళ్లొద్దు.” అని చెప్పాడు.