Bible Language

Exodus 26:28 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   పలకల మధ్యనుండు నడిమి అడ్డ కఱ్ఱ కొసనుండి కొసవరకు చేరి యుండవలెను.
ERVTE   అయిదు చట్రాలకు మధ్య ఉండే అడ్డకమ్మి పైనుండి కిందికి సగం సగంగా ఉండాలి. కొననుండి ఆకొన వరకు చట్రాల గుండా అడ్డకమ్మి దూర్చబడాలి.
IRVTE   పలకల మధ్య ఉండే అడ్డ కర్ర చివరి నుండి చివరి వరకూ ఉండాలి.