Bible Language

Exodus 26:36 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   మరియు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్న నారతో చిత్రకారునిపనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను.
ERVTE   “తర్వాత గుడారం ద్వారానికి ఒక తెర చెయ్యి. తెర చేయటానికి నీలం, ఊదా, ఎరుపు బట్టను సున్నితమైన బట్టను ఉపయోగించు. బట్టలో చిత్రపటాలను అల్లిక చేయాలి.