Bible Language

Exodus 27:6 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   మరియు బలిపీఠముకొరకు మోతకఱ్ఱలను చేయవలెను. మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను.
ERVTE   “బలిపీఠపు కర్రలు చేయడానికి తుమ్మకర్ర ఉపయోగించి వాటిని ఇత్తడితో తాపడం చేయాలి.
IRVTE   బలిపీఠం కోసం మోతకర్రలను చెయ్యాలి. మోతకర్రలను తుమ్మచెక్కతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగించాలి.