Bible Language

Exodus 29:7 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అభిషేక తైలమును తీసికొని అతని తలమీద పోసి అతని నభిషేకింపవలెను.
ERVTE   అభిషేక తైలము తీసుకొని అతని తలమీద పోయాలి. అహరోను పనికి ఏర్పరచబడ్డాడని ఇది సూచిస్తుంది.
IRVTE   తరువాత అభిషేక తైలం తీసుకుని అతని తల మీద పోసి అతణ్ణి అభిషేకించాలి. PEPS