Bible Language

Exodus 38:12 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   పడమటి దిక్కున తెరలు ఏబది మూరలవి; వాటి స్తంభములు పది, వాటి దిమ్మలు పది, స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి.
ERVTE   ఆవరణ పడమటి వైపు తెరలు 25 గజాలు పొడవు. స్తంభాలు 10, దిమ్మలు 10 ఉన్నాయి. స్తంభాలకు కొక్కెములు బిగించే తెరల కడ్డీలు వెండితో చేయబడ్డాయి.
IRVTE   పడమటి దిక్కున తెరల పొడవు ఏభై మూరలు. వాటి స్తంభాలు పది, వాటి దిమ్మలు పది, స్తంభాల కొక్కేలు, వాటి పెండె బద్దలు వెండితో చేశారు. PEPS