Bible Language

Ezekiel 31:2 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహముతోను ఇట్లనుము ఘనుడవైన నీవు ఎవనితో సమానుడవు?
ERVTE   “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోకు మరియు అతని ప్రజలకు విషయాలు తెలియజేయుము, “గొప్పతనంలో నీవు ఎవరిలా ఉన్నావు?
IRVTE   “నరపుత్రుడా, ఐగుప్తు రాజు ఫరోతో, అతని చుట్టూ ఉన్న సేవకులతో ఇలా చెప్పు.
ఘనత విషయంలో నువ్వు ఎవరిలాగా ఉన్నావు?