Bible Language

Ezekiel 39:13 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరు వారిని పాతి పెట్టుదురు; దానివలన వారు కీర్తి నొందెదరు; ఇదే యెహోవా వాక్కు.
ERVTE   దేశంలోని సామాన్య ప్రజలంతా శత్రు సైనికులను పాతిపెడతారు. నేను ఖ్యాతి తెచ్చుకున్న రోజున ఇశ్రాయేలు ప్రజలు కీర్తి వహిస్తారు.” నా ప్రభువైన యెహోవా విషయం చెప్పాడు.
IRVTE   దేశ ప్రజలంతా వారిని పాతిపెట్టగా నేను ఘనత పొందినపుడు ప్రజలు కూడా పేరు పొందుతారు. ఇదే యెహోవా వాక్కు.