Bible Language

Ezekiel 44:21 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   లోపటి ఆవరణములో చొచ్చునపుడు యాజకుడును ద్రాక్షారసము పానముచేయకూడదు.
ERVTE   లోపలి ఆవరణలోనికి వెళ్లేటప్పుడు యాజకులెవ్వరూ ద్రాక్షారసం తాగరాదు.
IRVTE   లోపలి ఆవరణంలో ప్రవేశించేటపుడు యాజకుడూ ద్రాక్షారసం తాగకూడదు.