Bible Language

Ezekiel 8:4 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అంతట లోయలో నాకు కనబడిన దర్శనరూపముగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము అచ్చట కనబడెను.
ERVTE   కాని ఇశ్రాయేలు దేవుని మహిమ అక్కడ ఉంది. మహిమ నేను కెబారు కాలువ వద్ద లోయలో చూసిన దర్శనంలా ఉంది.
IRVTE   ఇంతకుముందు నేను మైదానప్రాంతంలో చూసిన ఇశ్రాయేలు దేవుని తేజస్సు అక్కడ నాకు కనిపించింది. PEPS