Bible Language

Ezra 6:19 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   చెరలోనుండి విడుదలనొందినవారు మొదటి నెల పదునాలుగవ దినమున పస్కాపండుగ ఆచరించిరి.
ERVTE   మొదటి నెల పద్నాల్గవ రోజున నిర్బంధంనుంచి వెనక్కి తిరిగి వచ్చిన యూదులు పస్కా పండుగ జరుపుకున్నారు.
IRVTE   {పస్కా పండగ} PS చెర నుండి విడుదల పొందినవారు మొదటి నెల 14 రోజున పస్కా పండగ ఆచరించారు.