Bible Language

Genesis 12:10 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అప్పుడు దేశములో కరవు వచ్చెను. దేశములో కరవు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశ ములో నివసించుటకు అక్కడికి వెళ్లెను.
ERVTE   కాలంలో భూమి చాలా ఎండిపోయింది. వర్షం లేదు కనుక పంటా పెరగటం లేదు. కనుక అబ్రాము నివసించటానికి ఈజిప్టుకు వెళ్లాడు.
IRVTE   అప్పుడు ప్రదేశంలో కరువు వచ్చింది. కరువు తీవ్రంగా ఉన్న కారణంగా అబ్రాము ఐగుప్తులో నివసించడానికి వెళ్ళాడు.