Bible Language

Genesis 19:12 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అప్పుడామనుష్యులు లోతుతోఇక్కడ నీకు మరియెవ రున్నారు? నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఊరిలో నీకు కలిగినవారినందరిని వెలుపలికి తీసికొనిరమ్ము;
ERVTE   “మీ కుటుంబాలకు చెందిన వాళ్లు ఇంకెవరైనా పట్టణంలో ఉన్నారా? అల్లుళ్లు, కుమారులు, కుమార్తెలు, లేక ఇంకెవరైనా మీ కుటుంబంలో ఉన్నారా? మీ కుటుంబానికి చెందిన వాళ్లు ఇంకెవరైనా పట్టణంలో ఉంటే, వాళ్లను ఇప్పుడే చోటు విడిచిపెట్టమని చెప్పాలి.
IRVTE   అప్పుడు దూతలు లోతుతో “ఇక్కడ నీ వారు ఇంకా ఎవరన్నా ఉన్నారా? నీ అల్లుళ్ళూ, కొడుకులూ, కూతుళ్ళూ ఊరిలో నీకు కలిగినవారందర్నీ బయటకు తీసుకురా.