Bible Language

Genesis 2:3 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   కాబట్టి దేవుడు యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.
ERVTE   ఏడవ రోజును దేవుడు ఆశీర్వదించి, దానిని పవిత్ర దినంగా చేసాడు. దేవుడు ప్రపంచాన్ని చేసేటప్పుడు జరిగించిన పని అంతటి నుండి రోజున విశ్రాంతి తీసుకొన్నాడు గనుక, రోజును ఆయన ప్రత్యేకమైనదిగా చేసాడు.
IRVTE   దేవుడు ఏడవ రోజును ఆశీర్వదించి పవిత్రం చేశాడు. ఆయన తాను చేసిన సృష్టి కార్యం అంతటినుంచీ విశ్రాంతి తీసుకున్న కారణంగా రోజును పవిత్రపరిచాడు. PS