Versions
TEV అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంత టిని తడిపెను.
ERVTE భూమి నుండి ఆవిరి ఉబికి నేల అంతటిని తడిపింది.
IRVTE కాని, భూమిలోనుంచి నీటి ప్రవాహాలు † దీనికి పొగ మంచు లేక ఆవిరి అని కూడా అర్థం ఉంది. పొంగి నేలంతా తడిపేది గనక భూతలం అంతటా నీళ్ళు ఉండేవి. PEPS