Bible Language

Genesis 30:18 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శా ఖారు అను పేరు పెట్టెను.
ERVTE   లేయా అంది, “నా భర్తకు నా దాసిని ఇచ్చాను గనుక దేవుడు నాకు ప్రతిఫలాన్ని యిచ్చాడు.” అందుకని చెప్పి లేయా అతనికి ఇశ్శాఖారు అని పేరు పెట్టింది.