Bible Language

Genesis 31:34 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   రాహేలు విగ్రహములను తీసికొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను. కాగా లాబాను గుడారమందంతటను తడవి చూచి నప్పటికిని అవి దొరకలేదు.
ERVTE   రాహేలు తన ఒంటె సామాగ్రిలో దేవుళ్లను దాచిపెట్టి, వాటి మీద కూర్చొంది. లాబాను గుడారం అంతా వెదికాడు, కాని విగ్రహాలు అతనికి దొరకలేదు.