Bible Language

Genesis 31:39 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   దుష్ట మృగములచేత చీల్చబడినదానిని నీ యొద్దకు తేక నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దాని నేమి రాత్రియందు దొంగి లింపబడినదాని నేమి నాయొద్ద పుచ్చుకొంటివి; నేను ఈలాగుంటిని.
ERVTE   ఎప్పుడైనా సరే అడవి మృగాలు గొర్రెల్ని చంపితే, విలువ నేనే చెల్లించాను. చచ్చిన జంతువును ఎప్పుడూ నీకు చూపెట్టి, ఇది నా తప్పు కాదు అని నేను చెప్పలేదు. అయినా సరే రాత్రింబవళ్లు నీ మందల్ని కాపలా కాచాను.