Bible Language

Hebrews 1:4 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుం డెను.
ERVTE   ఆయన దేవదూతలకన్నా గొప్పవాడు. దానికి తగ్గట్టుగా ఆయన గొప్ప పేరు కూడా వారసత్వం పొందాడు. దేవదూతలకన్నా కుమారుడు గొప్పవాడు.
IRVTE   దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠమైన నామాన్ని ఆయన వారసత్వంగా పొందాడు కాబట్టి ఆయన వారి కంటే ఎంతో శ్రేష్ఠుడయ్యాడు.