Bible Language

Hebrews 8:1 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   మేము వివరించుచున్న సంగతులలోని సారాంశ మేదనగా.
ERVTE   మేము చెబుతున్న దానిలో ముఖ్య అంశం ఏమిటంటే: పరలోకంలో మహోన్నతుని సింహాసనానికి కుడివైపు కూర్చోగల అధికారమున్న ప్రధానయాజకుడు మనకున్నాడు.
IRVTE   ఇప్పుడు మేం చెబుతున్న విషయంలో ముఖ్యాంశం ఇది. మనకు ఒక ప్రధాన యాజకుడున్నాడు. ఆయన పరలోకంలో మహా ఘనత వహించిన దేవుని సింహాసనానికి కుడివైపున ఆసీనుడై ఉన్నాడు.