Bible Language

Isaiah 51:1 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా, నా మాట వినుడి మీరు బండనుండి చెక్కబడితిరో దాని ఆలో చించుడి మీరు గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలో చించుడి
ERVTE   “మీలో కొంతమంది ప్రజలు మంచి జీవితాలు జీవించాలని కష్టపడి ప్రయత్నిస్తారు. సహాయంకోసం మీరు యెహోవా దగ్గరకు వెళ్తారు. నా మాట వినండి. మీ తండ్రి అబ్రాహామును మీరు చూడాలి. మీరు బండనుండి చెక్కబడ్డారో, బండ ఆయనే.
IRVTE   {యెహోవా తన ప్రజల్ని విడిపిస్తాడు} PS నీతిని అనుసరిస్తూ యెహోవాను వెతుకుతూ ఉండే మీరు, నా మాట వినండి.
బండ నుంచి మిమ్మల్ని చెక్కారో గని నుంచి మిమ్మల్ని తవ్వారో దాన్ని గమనించండి.