Bible Language

Isaiah 65:17 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు.
ERVTE   “చూడు, నేను ఒక కొత్త ఆకాశాన్ని ఒక కొత్త భూమిని చేస్తాను. గత విషయాలను ప్రజలు జ్ఞాపకం చేసుకోరు. విషయాలు ఏవీ నా ప్రజల జ్ఞాపకాల్లో ఉండవు.