Bible Language

Jeremiah 13:15 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   చెవి యొగ్గి వినుడి; యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి.
ERVTE   శ్రద్ధగా ఆలకించండి. యెహోవా మీతో మాట్లాడియున్నాడు. మీరు గర్విష్టులు కావద్దు.
IRVTE   {చెరను గురించి హెచ్చరిక} PS జాగ్రత్తగా వినండి. యెహోవా మాట్లాడుతున్నాడు, అహంకారం వద్దు.