Bible Language

Jeremiah 14:11 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   మరియు యెహోవా నాతో ఇట్లనెనువారికి మేలు కలుగునట్లు ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము.
ERVTE   పిమ్మట యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, యూదా ప్రజలకు శుభం కలగాలని ప్రార్థన చేయవద్దు.
IRVTE   అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు. “ఈ ప్రజల మేలు కోసం ప్రార్థన చేయవద్దు.