Bible Language

Jeremiah 16:8 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   వారియొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందు శాలలో ప్రవేశింపకూడదు.
ERVTE   “విందు జరుపుకుంటూన్న ఇంటిలోనికీ నీవు వెళ్లవద్దు. ఇంట్లోకి వెళ్లి తాగటానికి, తినటానికి కూర్చోవద్దు.
IRVTE   విందు జరిగే ఇంట్లోకి నువ్వు వెళ్లొద్దు. వారితో కూర్చుని తిని తాగొద్దు.