Bible Language

Jeremiah 18:4 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా జిగటమన్ను మరల తీసికొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొక కుండ చేసెను.
ERVTE   బంకమన్నుతో అతడొక కుండను చేస్తున్నాడు. కాని కుండరూపులో ఏదో లోపం వచ్చింది. చేసే కుండను తీసివేసి మట్టితో కుమ్మరి మరో కుండను చేశాడు. తన చేతి వ్రేళ్లను నైపుణ్యంగా ఉపయోగించి తనుకోరిన రీతిగా కుండను మలిచాడు.
IRVTE   అయితే కుమ్మరి బంకమట్టితో చేస్తున్న కుండ అతని చేతిలో విడిపోయింది. అందుచేత అతడు తన మనస్సు మార్చుకుని తనకిష్టమైనట్టు మరో కుండ చేశాడు. PEPS