Bible Language

Jeremiah 26:12 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అప్పుడు యిర్మీయా అధిపతులందరితోను జనులందరితోను మాట చెప్పెనుఈ మందిరమునకు విరోధముగాను పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటిని ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు.
ERVTE   పిమ్మట యిర్మీయా యూదా పాలకులందరితోను, ఇతర ప్రజలతోను మాట్లాడాడు. అతనిలా చెప్పాడు: “ఈ ఆలయాన్ని గురించి, నగరాన్ని గురించి విషయాలు చెప్పమని యెహోవా నన్ను పంపాడు. మీరు వినియున్నదంతా యెహోవా తెలియజేసినదే.
IRVTE   అప్పుడు యిర్మీయా అధికారులందరితో ప్రజలందరితో ఇలా చెప్పాడు “ ‘ఈ మందిరానికీ పట్టణానికీ వ్యతిరేకంగా మీరు విన్న మాటలన్నీ ప్రకటించు’ అని యెహోవా నన్ను పంపాడు. PEPS