Bible Language

Jeremiah 32:14 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   పత్రములను, అనగా ముద్రగల యీ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును, నీవు తీసికొని అవి బహు దినములుండు నట్లు మంటికుండలో వాటిని దాచిపెట్టుము.
ERVTE   “సర్వశక్తిమంతుడు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పుచున్నాడు: ‘ముద్ర వేసిన, ముద్ర వేయని దస్తావేజుల రెంటిని నీవు తీసికొని ఒక మట్టి కుండలో భద్రం చేయుము. దస్తావేజులు ఎక్కువ కాలం సురక్షితంగా ఉండేలాగున నీవు విధంగానే చేయుము.’