Bible Language

Jeremiah 48:25 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   మోయాబు శృంగము నరికివేయబడియున్నది దాని బాహువు విరువబడియున్నది యెహోవా వాక్కు ఇదే.
ERVTE   మోయాబు బలం తగ్గిపోయింది. మోయాబు చేయి విరిగిపోయింది.” విషయాలు యెహోవా చెప్పాడు.
IRVTE   మోయాబు కొమ్మును నరికివేశారు. దాని చేతిని విరిచి వేశారు.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. PEPS