Bible Language

Jeremiah 51:59 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   సిద్కియా యేలుబడియందు నాలుగవ సంవత్సరమున శెరాయా దండు భోజనసామగ్రికి అధికారియైయుండి సిద్కియాతోకూడ బబులోనునకు వెళ్లినప్పుడు నేరీయా కుమారుడును మహసేయా మనుమడునైన శెరాయాకు యిర్మీయా ఆజ్ఞాపించిన మాట.
ERVTE   యిర్మీయా సందేశాన్ని అధికారియైన శెరాయాకు పంపాడు. శెరాయా నేరీయా కుమారుడు. నేరీయా మహసేయా కుమారుడు. యూదా రాజైన సిద్కియాతో పాటు శెరాయా బబులోనుకు వెళ్లాడు. సిద్కియా యూదాకు రాజైన పిమ్మట నాల్గవ సంవత్సరంలో ఇది జరిగింది. సమయంలో అధికారి శెరాయాకు యిర్మీయా వర్తమానాన్ని పంపించాడు.