Bible Language

Jeremiah 5:10 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   దాని ప్రాకారము లెక్కి నాశనముచేయుడి, అయినను నిశ్శేషముగా నాశనముచేయకుడి, దాని శాఖలను కొట్టి వేయుడి. అవి యెహోవావి కావు.
ERVTE   యూదా వారి ద్రాక్షతోటల వరుసలగుండా వెళ్లు. ద్రాక్ష లతలన్నీ నరికివేయుము. (కాని వాటిని మొద్దులను నరికి నాశనం చేయవద్దు). వాటి కొమ్మలన్నీ నరికివేయి. ఎందువల్లనంటే, తీగెలు యెహోవాకు చెందినవికావు .
IRVTE   దాని ద్రాక్షతోటల్లోకి వెళ్ళి నాశనం చేయండి. అయితే వాటిని పూర్తిగా అంతం చేయవద్దు.
దాని కొమ్మలను నరికి వేయండి. ఎందుకంటే అవి యెహోవా నుండి వచ్చినవి కావు.