Versions
TEV వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగునువారి ఆవులు ఈచుకపోక ఈనును.
ERVTE వారి ఆబోతులు ఆవులను దాటటం తప్పవు. వారి ఆవులకు దూడలు ఉన్నాయి. ఆ దూడలు పుట్టినప్పుడు అవి ఎన్నడూ చావవు.
IRVTE వాళ్ళ పశువులు దాటితే తప్పకుండా చూలు కలుగుతుంది. ఆవులు తేలికగా ఈనుతున్నాయి, వాటి దూడలు పుట్టగానే చనిపోవడం లేదు.