Bible Language

Job 31:33 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   ఆదాము చేసినట్లు నా దోషములను దాచి పెట్టుకొని
ERVTE   ఇతరులు తమ పాపాలు దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. కాని నేను నా దొషాన్ని దాచిపెట్టలేదు.
IRVTE   మానవ జాతి చేసినట్టు నా పాపాలను దాచి పెట్టుకోలేదు. నా అంగీలో దోషాన్ని కప్పి ఉంచుకోలేదు.