Bible Language

Job 37:8 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి బిలములలో వసించును.
ERVTE   మృగాలు వాటి గుహల్లోకి పరుగెత్తిపోయి, అక్కడ నివసిస్తాయి.
IRVTE   జంతువులు వాటి గుహల్లో దూరి దాక్కుంటాయి.