Bible Language

John 11:9 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అందుకు యేసుపగలు పండ్రెండు గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచిన యెడల లోకపు వెలుగును చూచును గనుక తొట్రు పడడు.
ERVTE   యేసు, “దినానికి పన్నెండు గంటలు వెలుతురుంటుంది. పగటి వేళ నడిచేవాడు ప్రపంచం యొక్క వెలుగు చూస్తుంటాడు. కనుక క్రిందపడడు.