Bible Language

Lamentations 2:21 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   ¸°వనుడును వృద్ధుడును వీధులలో నేలను పడి యున్నారు నా కన్యకలును నా ¸°వనులును ఖడ్గముచేత కూలి యున్నారు నీ ఉగ్రతదినమున నీవు వారిని హతము చేసితివి దయ తలచక వారినందరిని వధించితివి.
ERVTE   యువకులు, ముసలివారు నగర వీధుల్లో దుమ్ములో పడివున్నారు. నా యువతీ యువకులు కత్తి వేటుకు గురియైనారు. యెహోవా, నీవు కోపగించిన రోజున నీవు వారిని చంపేశావు! దయ లేకుండా నీవు వారిని చంపివేశావు!
IRVTE   యువకులూ, వృద్ధులూ వీధుల్లో నేల మీద పడి ఉన్నారు. PEPS నా కన్యకలూ, నా యోధులూ కత్తి చేత కూలి పోయారు. PEPS నీ ఉగ్రత దినాన నువ్వు వాళ్ళను హతం చేశావు. PEPS జాలి లేకుండా వాళ్ళందరినీ నువ్వు చంపావు. PEPS