Bible Language

Leviticus 13:28 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక చోటనేయుండి కొంచెము నయముగా కనబడినయెడల అది వాతపు వాపే; వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది వాతపు మంటయే.
ERVTE   అయితే నిగనిగలాడే మచ్చ చర్మంమీద విస్తరించక మానుతుంటే, అది వాత మీది వాపు మాత్రమే. వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అది కేవలం వాత మచ్చ మాత్రమే.