Bible Language

Leviticus 13:32 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   ఏడవనాడు యాజకుడు పొడను చూడవలెను. బొబ్బ వ్యాపిం పక యుండినయెడలను, దానిలో పసుపు పచ్చవెండ్రు కలు లేనియెడలను, చర్మముకంటె పల్లముకాని యెడలను,
ERVTE   ఏడవ రోజున పొడను యాజకుడు పరిశీలించాలి. పొడ విస్తరించకపోయినా, దానిలో పసుపు వెంట్రుకలు పెరగకపోయినా, పొడ చర్మంకంటె లోతుగా ఉన్నట్టు కనబడకపోయినా,