Bible Language

Leviticus 16:9 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   మేకమీద యెహోవాపేరట చీటి పడునో, మేకను అహరోను తీసికొని వచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.
ERVTE   “అప్పుడు అహరోను చీటి ద్వారా నిర్ణయించబడిన మేకను యెహోవాకు అర్పించాలి. మేకను అహరోను పాపపరిహారార్థ బలిగా చేయాలి.
IRVTE   యెహోవా కోసం రాసిన చీటీ మేక పైన పడుతుందో మేకని తెచ్చి పాపం కోసం బలిగా అర్పించాలి.