Bible Language

Leviticus 27:11 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   జనులు యెహోవాకు అర్పింప కూడని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చినయెడల జంతువును యాజకుని యెదుట నిలువబెట్టవలెను.
ERVTE   “కొన్ని జంతువులు యెహోవాకు అర్పించేందుకు పనికిరావు. అలాంటి అపవిత్ర జంతువును ఒకదాన్ని ఒకడు యోహోవాకు యిచ్చేందుకు తీసుకొనివస్తే, అప్పుడు జంతువును యాజకుని దగ్గరకు తీసుకొనిరావాలి.