Bible Language

Leviticus 27:2 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసినయెడల నీవు నిర్ణయించిన వెలచొప్పున వారు యెహోవాకు దాని చెల్లింపవలెను.ఒ
ERVTE   “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ఒకవ్యక్తి యెహోవాకు ఒక ప్రత్యేక వాగ్దానం చేయవచ్చు. వ్యక్తి ఒక మనిషిని యెహోవాకు అర్పిస్తానని వాగ్దానం చేసి ఉండొచ్చు. అలాగైతే మనిషి ఒక ప్రత్యేక విధానంలో యెహోవాను సేవించాలి. మనిషికి యాజకుడు కొంత విలువ నిర్ణయించాలి. ప్రజలు మనిషిని యెహోవా దగ్గర తిరిగి కొనాలంటే వారు విలువ చెల్లించాలి.
IRVTE   “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఎవరన్నా విశేషమైన మ్రొక్కుబడి చేస్తే నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లించాలి.