Bible Language

Leviticus 27:22 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   ఒకడు తాను కొనిన పొలమును, అనగా తన స్వాస్థ్యములో చేరనిదానిని యెహోవాకు ప్రతిష్ఠించినయెడల
ERVTE   “ఒకవేళ ఒక వ్యక్తి అతడు కొన్న పొలాన్ని యోహోవాకు ప్రతిష్ఠస్తే, అది అతని స్వంత పొలంలో ఒక భాగం కానప్పుడు.
IRVTE   ఒకడు తాను కొన్న పొలాన్ని, అంటే తన ఆస్తిలో చేరని దాన్ని యెహోవాకు ప్రతిష్ఠించినట్టయితే