Bible Language

Leviticus 27:24 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   సునాదసంవత్సరమున భూమి యెవని పిత్రార్జితమైనదో వానికి, అనగా పొలమును అమి్మన వానికి అది తిరిగిరావలెను.
ERVTE   బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో భూమి దాని స్వంతదారునిది అవుతుంది. భూమి కుటుంబంవారి స్వంతమో తిరిగి వారికే దక్కుతుంది.
IRVTE   సునాద సంవత్సరంలో భూమి ఎవరి పిత్రార్జితమో వాడికి, అంటే పొలాన్ని అమ్మిన వాడికి అది తిరిగి రావాలి. PEPS