Bible Language

Leviticus 27:27 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అది అపవిత్రజంతువైనయెడల వాడు నీవు నిర్ణయించు వెలలో అయిదవవంతు దానితో కలిపి దాని విడిపింపవచ్చును. దాని విడిపింపనియెడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను.
ERVTE   తొలిచూలు జంతువులను ప్రజలు యెహోవాకు ఇవ్వాలి. అయితే తొలిచూలు జంతువు అపవిత్రమైనదిగా ఉంటే అప్పుడు వ్యక్తి తిరిగి దానిని కొనుక్కోవాలి. జంతువు వెల యాజకుడు నిర్ణయించగా, వ్యక్తి, దాని వెలకు అయిదోవంతు అదనంగా చెల్లించాలి. ఒకవేళ వ్యక్తి గనుక జంతువును తిరిగి కొనలేకపోతే, యాజకుడు తానే నిర్ణయించే వెలకు జంతువును అమ్మివేయాలి. ప్రత్యేక బహుమతులు