Bible Language

Luke 1:65 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపుర మున్న వారికందరికిని భయము కలిగెను. సంగతు లన్నియు యూదయ కొండసీమలయందంతట ప్రచుర మాయెను.
ERVTE   ఇరుగు పొరుగు వాళ్ళలో భక్తి, భయమూ నిండుకుపొయ్యాయి. యూదయ పర్వత ప్రాంతమంతా వార్త వ్యాపించింది.
IRVTE   అది చూసి చుట్టుపక్కల కాపురం ఉన్న వారికందరికీ భయమేసింది. సమాచారం యూదయ మన్యంలో అంతటా చెప్పుకోసాగారు.