Bible Language

Luke 3:6 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలువేయుచున్న యొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను.
ERVTE   మానవులు దేవుడు ప్రసాదించే రక్షణను చూస్తారు!” యెషయా 40;3-5
IRVTE   ప్రజలందరూ దేవుని రక్షణను చూస్తారు.” PEPS