Bible Language

Luke 4:35 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అందుకు యేసుఊరకుండుము, ఇతనిని వదలి పొమ్మని దానిని గద్దింపగా, దయ్యము వానిని వారిమధ్యను పడద్రోసి వానికి హానియు చేయక వదలి పోయెను.
ERVTE   యేసు, “నోరు మూసుకొని అతని నుండి బయటకు రా!” అని గద్దించాడు. దయ్యం తాను పట్టిన వాణ్ణి క్రింద పడవేసి హానీ చెయ్యకుండా దయ్యం వెలుపలికి వచ్చింది.